బాన్సువాడ: సీసీ రోడ్డు ,డ్రైనేజీ పనులకు పోచారం భూమి పూజ

57చూసినవారు
బాన్సువాడ: సీసీ రోడ్డు ,డ్రైనేజీ పనులకు పోచారం భూమి పూజ
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 10వ వార్డు సాయికృప నగర్ కాలనిలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు.. రూ. 3 కోట్ల 5 లక్షలతో నిర్మించనున్న, సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిదులుగా పాల్గొని  భూమి పూజ చేశారు.  రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు,  పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్