భోగి సంక్రాంతి శుభాకాంక్షలు: నందు పటేల్

83చూసినవారు
భోగి సంక్రాంతి శుభాకాంక్షలు: నందు పటేల్
కాంగ్రెస్ పార్టీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు నందు పటేల్ మండల ప్రజలకు భోగి, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు సోమవారం తెలిపారు. ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితాల్లో కొత్త కాంతిని తీసుకురావాలని కోరారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలు పాడిపంటలతో, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ పండగ పూట ప్రతి తెలుగు లోగిలి భోగ భాగ్యాలతో వెళ్లి విరియాలని కోరారు.

సంబంధిత పోస్ట్