మైలారంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

55చూసినవారు
మైలారంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
నసురుల్లాబాద్ మండలం మైలారం వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ చైర్మన్ హనుమంత్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేందర్, మహేందర్ గౌడ్, బాల హరిచంద్ర రెడ్డి, ధర్మయ్య, కాశీరాం, గంగమని, సంతోష్, రమేష్, రాములు, రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్