అత్తమామ వేధిస్తున్నారని.. మహిళ సూసైడ్

2216చూసినవారు
అత్తమామ వేధిస్తున్నారని.. మహిళ సూసైడ్
అత్తమామల వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంసాగర్ మండలంలోని ఆరేడులో జరిగింది. బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్కు చెందిన స్వప్న (22)కు నిజాంసాగర్ మండలంలోని ఆరేడుకు చెందిన గడ్డం రాజుతో పెళ్లయింది. ఉపాధి నిమిత్తం రాజు హైదరాబాద్కు వచ్చాడు. అత్తమామలు రత్నవ్వ, క్రీసూస్తం తరచూ వేధిస్తున్నారు. దీంతో స్వప్న ఉరేసుకుని చనిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్