బంజారా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

84చూసినవారు
బంజారా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
భీంగల్ మున్సిపల్ పరిధిలో ఉన్న బంజారా ఉద్యోగులు తమ ఉద్యోగరీత్యా సొంత జిల్లాలో మరి కొంతమంది వేరే జిల్లాలో తమ విధులు నిర్వహిస్తున్నారు. భీంగల్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలిగిన ఉమ్మడి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న బంజారా ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కమ్మర్పల్లి ఏఎస్ఓ దేవదాస్ ని సన్మానించారు. గత ప్రభుత్వంలో రెగ్యులర్ అయిన తిరుపతి లెక్చరర్ ను సన్మానించారు.

సంబంధిత పోస్ట్