బోధన్: 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ సేవలపై సంతృప్తి వ్యక్తం

81చూసినవారు
బోధన్: 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ సేవలపై సంతృప్తి  వ్యక్తం
బోధన్ 108 అంబులెన్స్ ను ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ హైదరాబాద్ ఆడిట్ ఆఫీసర్ పకీర్ దాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అంబులెన్స్ లో పరికరాలు, మందుల నిర్వహణను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ జిల్లా సూపర్వైజర్ శ్రీకాంత్, 108 సిబ్బంది కేశవ్ కుమార్  వెంకటేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్