బోధన్ మండలం పెంటకుర్తు గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం షీ టీమ్ విజయ్, గౌతమీ లచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరు మహిళలపై జరిగే నేరాల గూర్చి, T-సేఫ్ యాప్, డయల్ 100, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, JJ చట్టం, సైబర్ నేరాలను గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు రత్నాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.