బోధన్: దేవి శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు అల్పాహార వితరణ నిర్వహణ

71చూసినవారు
బోధన్: దేవి శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు అల్పాహార వితరణ నిర్వహణ
శరన్నవరాత్రుల ముగింపులో భాగంగా ఆదివారం సార్వజనిక్ దేవి శరన్నవరాత్రుల ఉత్సవ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు ఆర్యవైశ్య సంఘం, హనుమాన్ చాలీసా సంఘం ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శ్రీనివాస్, ప్రతినిధులు వాసవి గంగాధర్, మాశెట్టి రమేష్, కర్నె శంకర్, శ్యామ్ ఇనాని, సత్యనారాయణ, చంద్రయ్య, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్