బోధన్: దేవి శోభాయాత్రలో పోలీసులకు, భక్తులకు తోపులాట

79చూసినవారు
బోధన్: దేవి శోభాయాత్రలో పోలీసులకు, భక్తులకు తోపులాట
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం మొదలైన దేవి శోభాయాత్ర సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో పట్టణంలోని ఆచన్ పల్లి వద్ద టపాసులు బాణాసంచా కల్చకుండా అడ్డుకున్నారు. దీనితో పోలీసులకు, భక్తులకు మధ్య మాట మాట పెరిగి తోపులాటకు దారితీసింది. అనంతరం పెద్దలు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది.

సంబంధిత పోస్ట్