బోధన్: వే బిల్లులను పరిశీలిస్తున్న తహసిల్దార్

73చూసినవారు
బోధన్: వే బిల్లులను పరిశీలిస్తున్న తహసిల్దార్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్, కల్దుర్కి, ఖండ్గావ్ మంజీరా నుండి ఇసుక పరిమిషన్లను ఇవ్వగా గురువారం బోధన్ మండల తహసీల్దార్ విట్ఠల్ కల్దుర్కి గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా జరగకుండా స్వయానా తానే ట్రాక్టర్లను ఆపి వే బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్