బోధన్: డ్రైనేజీ పూడిక లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్న గ్రామస్తులు

71చూసినవారు
బోధన్ మండలంలోని రాజీవనగర్ తండాలోని డ్రైనేజీలో చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని, దోమలు, కీటకాలు వ్యాప్తి చెంది పలు రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. సంభందించిన అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్