బోధన్ ఆర్టీసీ డిపోలో ఘనంగా క్రిస్మస్ వేడుకల నిర్వహణ

85చూసినవారు
బోధన్ ఆర్టీసీ డిపోలో ఘనంగా క్రిస్మస్ వేడుకల నిర్వహణ
నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపోలో మంగళవారం కేక్ కట్ చేసి క్రిస్మస్ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అందరికీ కేక్ మరియు స్వీట్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ డిపో మేనేజర్, ఎంఎఫ్, ఎస్.టి.ఐ, ఏడీసీ, హెడ్ గార్డ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్