రైతుల అభ్యున్నతి కొరకే సహకార సంఘాలు ఏర్పడ్డాయి

77చూసినవారు
రైతుల అభ్యున్నతి కొరకే సహకార సంఘాలు ఏర్పడ్డాయి
రైతుల అభ్యున్నతి కొరకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పడ్డాయని సాలురా పిఏసీఏస్ అధ్యక్షులు అల్లె జనార్థన్ అన్నారు. సోమవారం సాలురా పిఏసీఎస్ ఆవరణలో అధ్యక్షులు అధ్యక్షతన సంఘ మహాజన సభను నిర్వహించారు. అనంతరం సంఘ సీఈవో బస్వంత్ రావు సంఘం జమ ఖర్చులను రైతులకు వివరించారు. రై

సంబంధిత పోస్ట్