ఎంపీ అరవింద్ ఒక్కసారైనా రెంజల్ వచ్చాడా

83చూసినవారు
ఎంపీ అరవింద్ ఒక్కసారైనా రెంజల్ వచ్చాడా
అరవిందు ఎంపీ గెలిచిన ఐదు సంవత్సరాలలో ఒక్కసారైనా మండల కేంద్రమైనటువంటి రెంజల్ కు వచ్చాడా! కనీసం అభివృద్ధిలో భాగస్వామ్యంగా శంకుస్థాపనలు గాని ప్రారంభోత్సవాలు గాని వచ్చినటువంటి సందర్భం లేవని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. తనకు ఓటు వేసి గెలిపించినట్లయితే ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు. నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్