పేపర్ మిల్ గ్రామ యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు

368చూసినవారు
పేపర్ మిల్ గ్రామ యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బోధన్ నియోజకవర్గంలోని 3500 మంది యువతి యువకులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైసెన్సులు జారీ చేయడం అందరికీ తెలిసినదే. రెంజల్ మండల పేపర్ మిల్ గ్రామానికి చెందిన 65 మంది యువకులకు సోమవారం బి ఆర్ ఎస్ పార్టీ తరపున గ్రామ నాయకులు ఉచిత లైసెన్స్ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ ఫరూక్ పటేల్, అధ్యక్షులు అవెస్ ఖాన్, కుదరత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్