రోడ్డుపై దొరికిన సెల్ ఫోనును డిఆర్డిఏ ఏపిఎం ఈర్నాల చిన్నయ్య గురువారం బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చారు. చిన్నయ్య మానవత్వాన్ని చాటడంపై బోధన్ పట్టణ పోలీసులు అభినందనలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. బాధితుడికి ఫోన్ ను చేరవేస్తామని హామీ ఇచ్చారు. యువత చిన్నయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.