ఆకట్టుకున్న సీతారాముల వేషధారణ

1905చూసినవారు
ఆకట్టుకున్న సీతారాముల వేషధారణ
అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పలువురు తమ భక్తిని చాటుకుంటున్నారు. ఎడపల్లి మండలం ఠానాకలన్ గ్రామంలో సోమవారం పలువురు తల్లిదండ్రులు చిన్నారులను సీతారాముల వేషధారణలో తీర్చిదిద్దారు. నేడు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపనోత్సవం నేపథ్యంలో రామాయణంపై అవగాహన కల్పించేందుకు ఈ వేషధారణలు వేసినట్లు గ్రామ పూజారి నితిలేశ్ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్