బోధన్ పురపాలక సంఘంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

80చూసినవారు
బోధన్ పురపాలక సంఘంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బోధన్ పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయగీతాన్ని ఆలపించి స్వీట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, పురపాలక సంఘ సభ్యులు, పట్టణ ప్రముఖులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్