నూతన పిసిసి అధ్యక్షుడు నియమకం

67చూసినవారు
నూతన పిసిసి అధ్యక్షుడు నియమకం
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన సందర్భంగా చందూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాకాయలను పేల్చి మిఠాయిలను తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి అంబర్ సింగ్, సొసైటీ చైర్మన్ అశోక్, రామ్ రెడ్డి, మల్లయ్య, లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్