ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై బోధన్ పట్టణంలోని మధుమలాంఛ జూనియర్ కళాశాలలో మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.