ఊట్ పల్లిలో శ్రీరామ భక్తహనుమాన్ విగ్రహ ఊరేగింపు

54చూసినవారు
ఊట్ పల్లిలో శ్రీరామ భక్తహనుమాన్ విగ్రహ ఊరేగింపు
బోధన్ మండలంలోని ఊట్ పల్లి గ్రామంలో శ్రీరామ భక్తహనుమాన్ విగ్రహా ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామ భక్తహనుమాన్ నూతన మందిరం, విగ్రహా పునః ప్రతిష్టాపనలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మందిరంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో బాగంగా మంగళవారం గణపతి పూజా, పుణ్యవచనముపంచగశ్యమిళనము, గో పూజ, యాగశాల ప్రవేశ కార్యక్రమాలు కలవని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్