బోధన్ లో విద్యార్థుల ర్యాలీ

64చూసినవారు
న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా బోధన్ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో న్యాయ సేవా సంస్థల వాలంటరీ, మీడియేటర్స్, విద్యా వికాస్ కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీకృష్ణ , ఫిజికల్ డైరెక్టర్ రాకేష్ రెడ్డి , కిషోర్ , నాగేశ్వరరావు, సుజాతలు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్