చందూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమ్మె

71చూసినవారు
చందూర్ మండల ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సర్వ శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు శుక్రవారం సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బి స్వామి నాయక్, వరప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్, మండల ఉపాధ్యాయులు మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్