బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ప్రధాన రహదారి ప్రమాదంగా మారింది. బోధన్ నుండి సాటపూర్ కు వెళ్ళే ప్రధాన రహదారి ప్రమాదంగా మారింది. ఈ రహదారిలో చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పెగడపల్లి గ్రామస్తులు పేర్కొంటున్నారు. బోధన్ నుండి సాటపుర్ వందల సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారని సకాలంలో అధికారులు స్పందించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు.