గుండెపోటుతో యువకుడు మృతి

2237చూసినవారు
గుండెపోటుతో యువకుడు మృతి
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన పిట్లం మండలం హస్నాపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ముజీజ్‌కు బుధవారం ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్