పగిలిన మిషన్ భగీరథ పైప్... నల్లాల్లో మురికి నీటి సరఫరా

85చూసినవారు
పగిలిన మిషన్ భగీరథ పైప్... నల్లాల్లో మురికి నీటి సరఫరా
జుక్కల్ సెగ్మెంట్ బిచ్కుంద మండలం కేంద్రంలోని ఏడవ వార్డులో మిషన్ భగీరథ పైపులైను పగిలిపోయి నీరు మురుకి కాల్వలో వెళ్తుంది. పగిలిన పైప్ మురికి కాల్వలో ఉండటంతో ఆ నీరు కలుషితం అవుతుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్