పరుగు పందెంలో పథకం సాధించిన అకిత

76చూసినవారు
పరుగు పందెంలో పథకం సాధించిన అకిత
హైదరాబాదులో నిర్వహించిన అథ్లెటిక్స్ పరుగు పందెంలో ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థి అకిత కాంస్య పథకం సాధించినది. ఉస్మానియా యూనివర్సిటీలో 3000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకాన్ని సాధించిందని కళాశాల ఇన్ ఛార్జ్ పిడి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. చదువుతోపాటుగా కళాశాల విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించటం గొప్ప విషయమని కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్