బిబిపేట్ లో స్వచ్ఛత-హి-సేవ కార్యక్రమం

57చూసినవారు
బిబిపేట్ లో స్వచ్ఛత-హి-సేవ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా, మండలం బిబిపేట్ లో శనివారం స్వచ్ఛత-హి-సేవ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇంద్రానగర్ ఎస్సీ కాలనీ రైతు వేదిక దగ్గర పరిసరాలు పరిశీలించడం జరిగింది. అలాగే గ్రామపంచాయతీ వద్ద ఆగిన మురికి నీరుకు ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ గాడి ప్రశాంత్, తదితరు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్