హెచ్ఐవి రహిత సమాజానికి కృషి చేయాలి

79చూసినవారు
హెచ్ఐవి రహిత సమాజానికి కృషి చేయాలి
హెచ్ఐవి రహిత సమాజానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ప్రతినిధి. పి. కే. పత్ర, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహాయ సంచాలకులు ప్రసాద్ కోరారు. గురువారం బిక్నూర్ లో వై. ఆర్. జి కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ ఐ వి పై అవగాహన శిబిరాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శి రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన న్యాకో బృందం సభ్యులు మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్