తెలంగాణ రైతు గ్రామీణ జీవితం పుస్తకావిష్కరణ

56చూసినవారు
తెలంగాణ రైతు గ్రామీణ జీవితం పుస్తకావిష్కరణ
కామారెడ్డి సీనియర్ సిటిజన్ ఫోరంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత, యోగ మాస్టర్ కాసర్ల రామచంద్రం రచించిన పరిశోధక గ్రంథం 'తెలంగాణ రైతు గ్రామీణ జీవితం' అనే పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్, అంబీర్ మనోహర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్