లైబ్రెరీలో చెలరేగిన మంటలు

66చూసినవారు
లైబ్రెరీలో చెలరేగిన మంటలు
తెలంగాణ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలోని స్విచ్ బోర్డులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. విద్యార్థులంతా చదువుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది వచ్చి మెయిన్ ఆఫ్ చేశారు. కొద్దిసేపటికే మంటలు తగ్గుముఖం పట్టాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్