జంబి హనుమాన్ ఆలయంలో అన్నదానం

79చూసినవారు
జంబి హనుమాన్ ఆలయంలో అన్నదానం
ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గోర్త దేవేందర్ మాట్లాడుతూ.. ఆలయంలో దాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజకుమార్, అన్నదాతలు సంజీవరెడ్డి సుచిత్ర దంపతులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్