శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ప్రాజెక్టు అధికారులు గురువారం మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను 1089 అడుగులు ఉండగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తెరిచిన 40 గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 74, 783 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది.