ధర్‌పల్లి: ప్రజలకు చేరువగా 108 అంబులెన్సులు

79చూసినవారు
ధర్‌పల్లి: ప్రజలకు చేరువగా 108 అంబులెన్సులు
అత్యవసర పరిస్థితులలో సమయాన్ని కుదించడానికి నాణ్యమైన సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ధర్‌పల్లి మండలానికి 108 అంబులెన్స్ ను కేటాయించింది. కాగా మండల ప్రజలు అత్యవసర సమయంలో అంబులెన్సు సేవలను వినియోగించుకోవాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ గాదం మధు కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్