కిడ్స్ పార్క్ పాఠశాలలో కిట్లు పంపిణీ

364చూసినవారు
కిడ్స్ పార్క్ పాఠశాలలో కిట్లు పంపిణీ
సిరికొండ కేంద్రంలో శుక్రవారం కిడ్స్ పార్క్ పాఠశాలలో రంజాన్ పండగ సందర్భంగా పిల్లలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్, ప్రిన్సిపాల్ సయీద్, ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్