ఎక్సమ్ రిజల్ట్స్ ప్రజల అమాయకత్వాన్ని పెట్టుబడిగా భావిస్తున్న అక్రమార్కులు నిర్వహించిన లక్కీ లాటరీ స్కీమ్ బండారాన్ని బట్టబయలు చేసిన నిజాంబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్మూరు మండల కేంద్రంలో దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి ట్రాన్స్పోర్ట్ పోలీసులు భారీ మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.