నవీపేట్: మద్దేపల్లి తండా స్కూల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

66చూసినవారు
నవీపేట్: మద్దేపల్లి తండా స్కూల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నవీపేట్: మద్దేపల్లి తండా స్కూల్ లో విద్యార్థులు బతుకమ్మ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. స్కూల్ లో బతుకమ్మ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్