స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం

53చూసినవారు
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం
డిచ్పిల్లిలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛదనం-పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సెక్రటరీ కిషన్ రావు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్