సిరికొండ: ఏడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

82చూసినవారు
సిరికొండ: ఏడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
డిసెంబర్ 31న సిరికొండ మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏడు అయినా 31న తాగి బైకులు నడపరాదు అని పోలీసులు వారం రోజుల నుండి హెచ్చరించారు. అయిన కొందరు వాహనదారులు పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి తాగి డ్రైవింగ్ చేసిన ఏడుగురిపై కేసు నమోదు చేశామని సిరికొండ ఎస్సై రామ్ పేర్కొన్నారు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేస్తామని సిరికొండ ఎస్సై ఎల్ రామ్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్