హైదరాబాద్ లో పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహ గర్జన సభకు సిరికొండ మండలంలోని మాల సంఘలు ఆదివారం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. మాలలందరూ కలసికట్టుగా హైదరాబాదుకు తరలి రావాలని మాల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్గీకరణ వద్దు.. కలిసుంటేనే ముద్దు.. అంటు మండలంలోని మాలలు అత్యధికంగా తరలివెళ్లారు.