డిచ్‌పల్లి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చేదు అనుభవం

77చూసినవారు
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి పుస్తకంలో సంతకం చేసేందుకు చూడగా ఆయన పేరు అందులో లేదు. అలాగే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ రావడంతో జీవన్ రెడ్డి అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అనుచరవర్గం మధ్య పోటాపోటీ నినాదాలతో వాగ్వాదం చోటుచేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్