చందూర్ లో శివాలయం నూతన కమిటీ ఎన్నిక

66చూసినవారు
చందూర్ లో శివాలయం నూతన కమిటీ ఎన్నిక
చందూర్ మండల కేంద్రంలో అల్లమా ప్రభు శివాలయం నూతన కార్యవర్గం ఎన్నికను గ్రామస్తుల ఆధ్వర్యంలో బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎర్రపోసాని శ్యామ్ సుందర్, ఉపాధ్యక్షులుగా కొత్తోల్ల నర్సారెడ్డి, కార్యదర్శిగా ఎర్రపోసాని శ్రీనివాస్, కోశాధికారిగా కుందనం నర్సింహాచారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్