నిజామాబాద్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపన

1176చూసినవారు
నిజామాబాద్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపన
నిజామాబాద్ నగరంలోని రెండు డివిజన్ పరిధిలో సుమారు రూ.22.50 లక్షల నిధులతో సోమవారం అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు నగర మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ. నగరంలోని 17వ డివిజన్ గౌతమ్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద సీసీ డ్రైనేజీ పనుల నిర్మాణానికి, 9వ డివిజన్ ఇంద్రపూర్ కాలనిలో రూ.10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్