విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ మృతి

1917చూసినవారు
విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ మృతి
తాడ్వాయి మండల కేంద్రంలో విద్యుత్‌ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌ తగలి నాగరాజు అనే లైన్ మెన్ మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ ఎచ్ ఓ ఆంజనేయులు వివరాల ప్రకారం మండలలోని సబ్ స్టేషన్ ఆపరేటర్ నాగరాజు పి.టి.ఆర్ లో ప్యూజ్ పోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం సంబవించకుండా అల్యూమినియం నిచ్చేన ఎక్కి ఫ్యూజ్ పెట్టె సందర్బంలో విద్యుత్ వైర్ కు నిచ్చెన అనుకోని షాక్ తగిలి మృతి చెందాడని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్