అల్పాహారం పథకాన్ని పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి

1216చూసినవారు
అల్పాహారం పథకాన్ని పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి
విద్యార్థులకు ఉదయం పూట అందించే అల్పాహారం పథకాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి దుర్గ ప్రసాద్ సోమవారం ఉదయం ఆర్మూర్ లోని నవ నాథ పురం ఎంపిపిఎస్ స్కూల్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ, సోమవారం ఉప్మా తో పాటు చట్నీ అందించారని నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. అల్పాహారం ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్