BREAKING: పెద్దగట్టు జాతరలో తొక్కిసలాట

55చూసినవారు
BREAKING: పెద్దగట్టు జాతరలో తొక్కిసలాట
TG: రాష్ట్రంలో పెద్దగట్టు జాతర ఘనంగా జరుగుతోంది. ఈ జాతరలో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం అక్కడ స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. మర్రిచెట్టుకు సమీపంలో పోలీస్ పాయింట్ దగ్గర మున్సిపల్ చెత్త ట్రాక్టర్ రావడంతో భక్తులు ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్