జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

50చూసినవారు
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎస్ఐ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మల్లాయిపల్లికి చెందిన గడ్డం భూమయ్య (46) గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వైద్య పరీక్షలు చేయించుకున్న అతని జబ్బు తగ్గకపోవడంతో, వృధా ఖర్చు అవుతున్నాయని బాధపడుతూ.. బయటకు వెళ్లి పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

సంబంధిత పోస్ట్