సాతెళ్ళి గ్రామ శివారులో జింకల సంచారం

1797చూసినవారు
సాతెళ్ళి గ్రామ శివారులో జింకల సంచారం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామ శివారు ప్రాంతంలో జింకలు సంచరిస్తున్నాయి. ఇవి ఎవరైనా వేటగాళ్ల దృష్టిలో పడితే మాత్రం వాటి ప్రాణానికే హాని కలుగుతుంది. కాబట్టి వీటిని అటవీశాఖ అధికారులు వీటిని గుర్తించి పోచారం జింకల సంరక్షణ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నాను.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్