మే 1న కూడా ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు నో హాలిడే!

70చూసినవారు
మే 1న కూడా ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు నో హాలిడే!
దేశవ్యాప్తంగా మేడే రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవు ఉంటుందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ హాలిడే ఉండే రాష్ట్రాల జాబితాను RBI ప్రకటించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అసోం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, కేరళ, బెంగాల్, గోవా, బీహార్‌ మాత్రమే ఉన్నాయి. ఇక పంజాబ్, చత్తీస్‌గఢ్ వంటి మిగతా రాష్ట్రాల్లో మే డే రోజున కూడా బ్యాంకులు పనిచేయనున్నాయి.

సంబంధిత పోస్ట్