పిఠాపురంలో మారిన సీన్‌.. ఆ పార్టీదే లీడ్‌..?

576చూసినవారు
పిఠాపురంలో మారిన సీన్‌.. ఆ పార్టీదే లీడ్‌..?
పిఠాపురం.. ఏపీ రాజ‌కీయాల్లో హాట్ సీట్. దీనికి కార‌ణం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌డం. వైసీపీ త‌ర‌పున వంగా గీత బ‌రిలో ఉన్నారు. అయితే తాజా స‌ర్వేల ప్ర‌కారం పిఠాపురంలో వైసీపీ లీడ్ ఉన్న‌ట్లు స‌మాచారం. పిఠాపురంలో యూత్ ఓట్లన్నీ దాదాపుగా పవన్‌కే పడే అవకాశం కనిపిస్తోంది. ఇక పెద్ద వాళ్ల ఓట్లు మాత్రం వంగా గీతకే అంటున్నారు. అధిక శాతం ఓట్లు వైసీపీకే ప‌డే ఛాన్స్ ఉందట‌. ప్రస్తుతానికి పిఠాపురంలో వైసీపీకే కాస్తా లీడ్ కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్